అక్షయ తృతీయ వేళ బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. పసిడి ప్రియులకు నేటి ధరలు ఊరట కలిగించాయి. అక్షయ తృతీయ సందర్భంగా గోల్డ్ కొనాలనుకునే వారికి ఉపశమనం అనే చెప్పాలి. నేడు తులం బంగారం పై రూ. 60 తగ్గింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,791, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,975 వద్ద ట్రేడ్ అవుతోంది. Also Read:New Rules: మే 1…
హోళీ పండగ వేళ గోల్డ్ లవర్స్ కు బిగ్ షాక్ తగిలింది. మరోసారి బంగారం ధరలు భారీగా పెరిగాయి. శుభకార్యాలకు పసిడి కొనాలనుకునే వారికి పెరిగిన బంగారం ధరలు చెమటలు పట్టిస్తున్నాయి. అంతకంతకు పెరుగుతూ అందని ద్రాక్షలా మారుతోంది బంగారం. నేడు తులం గోల్డ్ ధర ఏకంగా రూ. 1200 పెరిగింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధరలు పెరగడంతో గోల్డ్ కొనాలనుకునే వారికి బిగ్ షాక్ తగులుతోంది. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు…
బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోల్డ్ ప్రియులకు పెరుగుతున్న ధరలు ఊహించని షాక్ ఇస్తు్న్నాయి. వందలు, వేలల్లో ధరలు పెరుగుతూ పసిడి కొనాలన్న ఆలోచన కూడా రాకుండా చేస్తు్న్నాయి. కనికరమే లేకుండా బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా పైకి ఎగబాకుతున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గింది.…
బంగారం ధరలు భారీగా తగ్గాయి. కొన్ని రోజుల నుంచి పెరుగుతున్న పసిడి ధరలకు బ్రేక్ పడింది. ఇది పసిడి ప్రేమికులకు ఊరట కలిగించే అంశం. జూలై 28న బంగారం ధర నేలచూపులు చూసింది. హైదరాబాద్, బెంగళూరు, కేరళ, విశాఖపట్నంలలో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు ధరల ప్రకారం చూస్తే.. హైదరాబాద్‌లో ఈరోజు బంగారం ధర రూ. 46,450 10 గ్రాముల 22 క్యారెట్, రూ. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 50,680. హైదరాబాద్‌లో బంగారం…
దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు ఒకరోజు తగ్గితే.. మరో రోజు పెరుగుతున్నాయి. సోమవారం స్థిరంగా ఉన్న ధరల్లో మంగళవారం స్వల్ప పెరుగుదల నమోదైంది. తాజాగా 10 గ్రాముల బంగారంపై 100 రూపాయలు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 నుంచి రూ.47,750కి పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,980 నుంచి రూ.52,080కి చేరింది. బంగారం ధరలు పెరిగేందుకు పలు అంశాలు ప్రభావితం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.…
దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరలో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం కనిపించింది. దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు. ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కొవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర…