Gold Silver Price Today: బంగారం ధరలు మరింత పైకి ఎగబాకాయి.. ఇండియన్ బులియన్ జువెలర్స్ వెబ్‌సైట్ ప్రకారం, బులియన్ మార్కెట్లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఈరోజు మరింత పెరిగాయి. ఈరోజు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,300 నుంచి రూ.53310కి.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.58,130 నుంచి రూ.58,140కి పెరిగింది.. దీంతో.. నిన్నటి ధరలతో పోలిస్తే ఇవాళ 10 రూపాయాలు పెరిగింది.. వెండి ధర స్థిరంగా కొనసాగుతూ.. కిలో…