ఐపిఎల్‌లో సిక్సర్స్ ఛాంపియన్‌గా పేరుగాంచిన ఆండ్రూ రస్సెల్ ప్రస్తుత ఐపిఎల్ 17వ సీజన్‌లో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ తరపున తన మార్క్ ను చూపిస్తున్నాడు. ఇకపోతే తాజాగా ఆండ్రూ రస్సెల్ కొత్త అవతారం ఎత్తాడు. తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన రస్సెల్ ఓ ఆల్బమ్ లో గాయకుడిగా, నటుడిగా కనిపించాడు. Also read: KL Rahul: ల�