అవికా గోర్ తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. అవికా గోర్ వైట్ డ్రెస్ లో స్టైలిష్ లుక్ తో అదరగొట్టింది.అవికా గోర్ చిన్నారి పెళ్లికూతురు టీవీ సీరియల్ తో తెలుగు లో మంచి గుర్తింపు పొందింది.. ఉయ్యాలా జంపాల చిత్రం తో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ సినిమాలో హీరో రాజ్ తరుణ్ తో