రీతూ చౌదరి జబర్దస్త్ స్కిట్స్ లో నటిస్తూ బాగా పాపులారిటీ పెంచుకుంది రీతూ.ఈ జబర్దస్త్ షో తో ఈమె బాగా ఫేమస్ అయింది.జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులకు చక్కిలిగింతలు పెట్టింది రీతూ చౌదరీ. అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను…
అనసూయ గురించి ప్రత్యేకం గా పరిచయం అవసరం లేదు.. జబర్దస్త్ తో స్టార్ యాంకర్ గా పాపులర్ అయింది. ఆమె చేసే యాంకరింగ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉండేది.చిన్న చిన్న బట్టల్లో ఆమె తెర పై కనిపిస్తూ రచ్చ రచ్చ చేస్తుంది.ప్రస్తుతం అనసూయ యాంకరింగ్ మానేసి కేవలం నటన పైనే దృష్టి పెట్టింది. అయినా కూడా గ్లామర్ కి ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సినిమాల్లో కూడా తన అందాలను ప్రదర్శిస్తుంది. యాంకర్ గా ఆమె…