‘జూలీ’ సినిమాలో నేహా ధూపియా నగ్నంగా దర్శనం ఇచ్చింది. అంతే కాదు, ఆమె అప్పట్లో బాలీవుడ్ గురించి మాట్లాడుతో ‘ఇక్కడ సెక్స్ అండ్ షారుఖ్ ఖాన్… రెండు పదాలు మాత్రమే అమ్ముడవుతాయి. మా సినిమాలో షారుఖ్ లేడు. కాబట్టి, సెక్స్ ను వాడుకున్నాం’ అంటూ బోల్డ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చింది! అన్నంత పనీ చేసి చూపుతూ న్యూడ్ గ