ఒకప్పుడు అబ్బాయిలు రోడ్లో గొడవ పడితే వీధి రౌడీలు అంటారు.. వాళ్లను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేవారు..కానీ ఇప్పుడు అమ్మాయిలు కూడా రోడ్లు అని, అందరు చూస్తున్నారు అనే ఆలోచన లేకుండా జుట్లు పట్టుకొని కొట్టుకుంటున్నారు.. నడిరోడ్డుపై వీధి రౌడీల్లా తలపడుతున్నారు. జుట్లు పట్టుకుని, దుస్తులు చింపుకుని మరీ కొట్టుకుంటున్నారు. గోర్లతో రక్కుకుంటున్నారు. పది మందిలో ఉన్నామనే స్పృహ కూడా లేకుండా పబ్లిక్ లోనే ఫైటింగ్ కు దిగుతున్నారు. బట్టలు చిరిగేలా తన్నుకుంటున్నారు. ఆ ఫైట్ వీడియో…