పై చదువుల కోసం చాలా మంది యువత నేటి కాలంలో దేశం విడిచి విదేశాలకు వెళుతున్నారు. అక్కడే ఎంతో మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందుతున్నారు. అయితే అక్కడికి వెళ్లిన వారిలో కొంతమంది స్వదేశానికి తిరిగి వస్తుండగా మరికొంత మంది అక్కడే సెటిల్ అయిపోతున్నారు. అయితే దేశంలో ఉన్నప్పుడు కాకరకాయ అని, ఫారెన్ వెళ్లి వచ్చాక కీకరకాయ అన్నాడు అనే సామెత మనం తరచూ వింటూ ఉంటాం. సేమ్ అలానే ప్రవర్తించి ఓ భారతీయ యువతి. ప్రస్తుతం…