సాధారణంగా సొట్ట బుగ్గలున్న అమ్మాయిలు, అబ్బాయిలు చాలా అందంగా కనిపిస్తుంటారు. ఈ సొట్ట బుగ్గలు అనేవి పుట్టుకతోనే వస్తాయి. సొట్ట బుగ్గలు ఉన్న వాళ్లు నవ్వినపుడు.. చెంపలు లోపలికి వెళ్లి ఓ గుంతలా కనిపిస్తుంది. ఇది చూడడానికి ఎంతో అందంగా.. ఆకర్షణీయంగా ఉంటుంది. అలాంటి సొగ్గ బుగ్గలకు సంబందించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. Read Also: Pea Nuts: వేరు శెనగ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో మీకు తెలుసా.. కొంతమందికి…
Mangaluru Girl Lifts Auto To Rescue Mother: ‘ఆడపిల్ల’ అని తక్కువగా అంచనా వేయకూడదు. ఆపద వస్తే ‘మహంకాళి’గా మారుతుంది. కళ్ల ముందు ఆపద ఉంటే ఎలాంటి సాహసానికైనా వెనగడుగు వేయదు. ఇక కన్న తల్లికి ఏదైనా జరిగితే ఊరుకుంటుందా?.. క్షణం కూడా ఆలోచించదు. తాజాగా ఓ స్కూల్ విద్యార్థిని తన తల్లిని కాపాడేందుకు.. బోల్తాపడిన ఆటోను అమాంతం పైకి లేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం……