Don’t Worry Baby, Sara Tendulkar Wishes to Shubman Gill: భారత బ్యాటర్ శుభమన్ గిల్ గత కొంతకాలంగా ఆటతోనే కాదు డేటింగ్ రూమర్స్‌తోనూ వార్తల్లో నిలుస్తున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్, బాలీవుడ్ హీరోయిన్ సారా అలీ ఖాన్‌తో గిల్ డేటింగ్ చేస్తున్నాడని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓసారి సారా టెండూల్కర్‌తో, మరోసారి సారా అలీ ఖాన్‌తో కలిసి గిల్ ఉన్న ఫొటోస్ నెట్టింట వైరల్ అవడంతో..…