RP Singh Arrest : మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ఆర్పీ సింగ్ మీద సీసీఎస్ లో కేసు నమోదైంది. ఖాజాగుడాలోని సర్వే నెంబర్ 19లో ఉన్న 10.32 గుంటల భూమి విషయంలో ఆయన చిక్కుల్లో పడ్డారు. ఈ భూమి తమదే అని ఆర్పీ సింగ్, ఆయన భార్య హారవిందర్ సింగ్ చెబుతున్నారు. ఈ భూమిని గతంలో ఐ టవర్ నిర్మాణ సంస్థకు ఒప్పందం ప్రకారం కమర్షియల్ కాంప్లెక్స్ కోసం ఇచ్చారు. 3ఎకరాల 24 గుంటల భూమి గిఫ్ట్…