పిల్లల మనోభావాలపై ప్రభావం చూపే అనేక అంశాల్లో, తల్లిదండ్రుల వ్యవహారశైలి చాలా ముఖ్యమైనది. వారు చేసే కొన్ని చిన్నచిన్న తప్పులు, పిల్లల ఆలోచనా ధోరణిని పక్కదారి పట్టించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా లింగ సమానత్వం విషయంలో తల్లిదండ్రుల మాటలు, నడవడి తీరు పిల్లల మీద ఊహించని ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. మన సమాజంలో తరతరాలుగా కొనసాగుతున్న ఒక దుర్వినియోగ పరంపర ఏమిటంటే .. Also Read : Regina Cassandra : పీఆర్ చూసి ఛాన్స్‌లు.. ఇండస్ట్రీ…