IRS Officer Gender Changed : హైదరాబాద్‌లో నియమితులైన ఇండియన్ రెవెన్యూ సర్వీస్ మహిళా అధికారి లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. లింగ మార్పిడి తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది. అతను ఇప్పుడు తన పేరును ఎమ్. అనసూయ నుండి అనుకతిర్ సూర్య. ఎమ్ గా మార్చుకున్నాడు. దీంతో పాటు ఇక నుంచి ప్రభుత్వ పత్రాలన్నింటిలో అతని పేరు అనుకతిర్ సూర్య. ఎమ్ అని పిలవబడుతుంది. ప్రభుత్వం ఆమోదించిన తన పేరును మార్చాలని ఆయన…
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు. ఇద్దరు గత కొంతకాలంగా సహజీవనం సాగిస్తున్నారు. వారిలో ఒకరికి వారి ఇంట్లో పెళ్లి చేయాలని భావించారు. కానీ ఆ అమ్మాయి ఎవరిని ఇష్టపడటం లేదు.
ఇద్దరు మహిళలు ప్రేమించుకున్నారు.. జీవిత ప్రయాణంలో భాగస్వాములుగా ఉండేందుకు ఒకరికొరు ప్రమాణం చేసుకున్నారు.. వారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేని పరిస్థితికి వెళ్లిపోయారు.. అంతే కాదు.. తన ప్రేయసి కోసం.. ఆ ఇద్దరిలో ఓ మహిళ లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చింది.