Geethu Royal Comments on Shanmukh Brother issue: విశాఖపట్నానికి చెందిన సంపత్ వినయ్ బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోదరుడు. షణ్ముఖ్, సంపత్ కలిసి నగర శివారు పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో షణ్ముఖ్‌కు పరిచయముంది. అతడి ద్వారా 2015లో ఆమెకు సంపత్ పరిచయమవగా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంపత్, మౌనికకు నిశ్చితార్థం కూడా జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. యువతి తల్లి అనారోగ్యం…