Home
Gayatri Suresh
Gayatri Suresh News
-
Maayadadu: నవీన్ చంద్రకు పైరసీ చేయాల్సి అవసరం ఏమొచ్చింది!?
హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పిస్తున్న నవీన్ చంద్ర ఇప్పుడు 'మాయగాడు' చిత్రంతో ప్రేక్షకులను మెప్పించబోతున్నాడు. పైరసీ నేపథ్యంలో 'అడ్డా'ఫేమ్ కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో భార్గవ్ మన్నె ఈ సినిమాను నిర్మించాడు. -
AHA: కాలేజ్ పాలిటిక్స్ లో తలదూర్చిన టొవినో థామస్!
'మిన్నల్ మురళీ'తో మరోసారి తన సత్తాను చాటుకున్నాడు మలయాళ యువ కథానాయకుడు టొవినో థామస్. దాంతో అతను నటించిన 'ఒరు మెక్సికన్ అపరాథ'ను తెలుగులో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్'గా డబ్ చేసి ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. -
Sandeep Madhav: వారం వెనక్కి వెళ్ళిన ‘గంధర్వ’!
‘వంగవీటి, జార్జిరెడ్డి’ చిత్రాలతో బయోపిక్స్ హీరోగా టాలీవుడ్ లో పేరు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. అతని తాజా చిత్రం ‘గంధర్వ’. గాయత్రి సురేశ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై నిర్మించగా ఎస్ కె ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సమర్పిస్తోంది. ఇక ఈ సినిమాలో శీతల్, సాయి కుమార్, పోసాని, బాబు మోహన్ , సురేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి… -
‘నేను లేని నా ప్రేమకథ’ విడుదల తేదీ ఖరారు!
నవీన్ చంద్ర, గాయత్రి సురేశ్ తో పాటు క్రిష్ సిద్ధిపల్లి, అదితి మ్యాకల్ , రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించిన సినిమా ‘నేను లేని నా ప్రేమకథ’. సురేశ్ ఉత్తరాది దర్శకత్వంలో కళ్యాణ్ కందుకూరి, ఎ. భాస్కరరావు నిర్మించిన ఈ సినిమా యు.ఎఫ్.ఓ. మూవీజ్ ఇండియా లిమిటెడ్ ద్వారా అక్టోబర్ 8న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ ”ఇటీవల జెమినీ రికార్డ్స్ (మ్యూజిక్) ద్వారా విడుదలైన ఈ చిత్ర గీతాలు సంగీతాభిమానులను…
తాజావార్తలు
-
Big Rain Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్ష సూచన..
-
India Batters Score: భారత బ్యాటర్ల ఘోర వైఫల్యం..! టాప్ స్కోరర్‌గా కోహ్లీ.. అయినా 100 పరుగులు కూడా దాటలే..
-
Aaryavir Sehwag: ఫైనల్లో టెన్షన్ తట్టుకోలేకపోయా నాన్నా.. ‘సీతారాం.. సీతారాం’ అంటూ జపించా!
-
Kove 650RR: 650cc స్పోర్ట్స్ బైక్‌లో ఫ్రంట్, రియర్ కెమెరాలు.. 108.7hp పవర్‌తో Kove 650RR ఎంట్రీ
-
WPL 2027: కీలక అప్డేట్.. ఆ మ్యాచ్‌లన్నీ వాంఖడే స్టేడియంలోనే..!
ట్రెండింగ్
-
Rohit Sharma: రెండు డకౌట్లు, 7.50 సగటు మాత్రమే.. రోహిత్ శర్మ కెరీర్లోనే చెత్త రికార్డు!
-
Sachin Tendulkar: 49 ఏళ్ల తర్వాత కూడా ఇది నాతోనే ఉంది.. చిన్ననాటి బ్యాట్‌తో క్రికెట్ గాడ్..!
-
Virat Kohli: అప్పుడు 18, ఇప్పుడు 21.5.. విరాట్ కోహ్లీ కెరీర్లోనే చెత్త వన్డే సిరీస్!
-
India Top ODI Captains: ధోనీ టాప్.. కోహ్లీ లాస్ట్..! టాప్ కెప్టెన్స్ వీరే అంటున్న టీమిండియా మాజీ ప్లేయర్..
-
Cameras on Vegetable Vendors: కూరగాయల మార్కెట్లో AI కలకలం.. వ్యాపారుల తలపై వింత గ్యాడ్జెట్లు.. అసలేం జరుగుతోంది?