Home
Gautham Ghattamaneni
Gautham Ghattamaneni News
-
Mahesh Babu : 5 వేల మందికి హార్ట్ ఆపరేషన్లు.. గొప్పోనివయ్యా మహేశ్ బాబు..
Mahesh Babu : సూపర్ స్టార్ మహేశ్ బాబు కేవలం సినిమాల్లోనే కాదు.. సామాజిక సేవలోనూ రియల్ హీరోనే అనిపించుకుంటున్నారు. ఆయన కొడుకు గౌతమ్ పుట్టినప్పుడు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. గౌతమ్ కు హార్ట్ లో చిన్న ప్రాబ్లమ్ రావడంతో చాలా ఇబ్బంది పడ్డాడంట. తన కొడుకు లాగా ఇంకెవరూ ఇలాంటి సమస్యలతో బాధపడొద్దనే ఉద్దేశంతో మహేశ్ బాబు ఫౌండేషన్ ద్వారా వేల మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లు చేయిస్తున్నాడు సూపర్ స్టార్. తాజాగా 5వేల… -
Gautham Ghattamaneni: వారసుడు రెడీ అవుతున్నాడు.. వీడియో చూస్తే మైండ్ బ్లాకే..
ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామన్.. ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పుడు మరో వారసుడు ఎంట్రీకి సిద్ధమాయ్యాడు. టాలీవుడ్ సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు వారసుడు గౌతమ్ ఘట్టమనేని గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు.. ఇప్పుడు సినిమాలో హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు.. తాజాగా గౌతమ్ జిమ్ లో భారీ కసరత్తులు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు… -
మహేష్ ఎమోషనల్… గౌతమ్ కారణంగానే చిన్నారులకు సహాయం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలను, వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటారు. అయితే తాజాగా మహేష్ పిల్లల విషయంలో ఓపెన్ అయ్యారు. అంతేకాదు నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “అన్స్టాపబుల్ విత్ ఎన్బికె” చివరి ఎపిసోడ్లో మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టుకను గుర్తు చేసుకున్నాడు. Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ ! మహేష్ బాబు… -
బార్సిలోనా పార్క్ లో మహేష్ ఫ్యామిలీ… పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. ఆమె తరచుగా వారికి సంబంధించిన ఫోటోలను, పలు అప్డేట్లను ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. తాజాగా నమ్రత పిల్లలతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేయగా, అది వైరల్ అవుతోంది. ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ షూటింగ్లో బిజీగా ఉన్నారన్న విషయం తెలిసిందే. బార్సిలోనాలో ఈ సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను… -
హాలీవుడ్ పై కన్నేసిన సితార
సూపర్ స్టార్ మహేష్ బాబుకు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే ఆయన పిల్లలు గౌతమ్, సితారలకు కూడా అప్పుడే స్టార్ స్టేటస్ వచ్చేసింది. ఈ స్టార్ కిడ్స్ సినిమా ఎంట్రీ గురించి ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు సూపర్ స్టార్ అభిమానులు. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ ‘1 నేనొక్కడినే’ చిత్రంలో చిన్న పాత్రలో నటించగా, అతని కుమార్తె సితార తెలుగులో ‘ఫ్రోజెన్’ కోసం డబ్బింగ్ చెప్పింది. సితారకు సినిమాలు చేసే…
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..