India New Head Coach Gautam Gambhir Salary: భారత క్రికెట్ జట్టు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా నియమితులయ్యాడు. గంభీర్‌ను హెడ్ కోచ్‌గా నియమిస్తున్నట్లు మంగళవారం బీసీసీఐ కార్యదర్శి జై షా అధికారికంగా వెల్లడించారు. క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే, సులక్షణ నాయక్�