Home
Ganja Seizure
Ganja Seizure News
-
Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి చెక్‌పోస్ట్ వద్ద పోలీసులకు భారీగా గంజాయి లభ్యమైంది. అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు క్రమం తప్పకుండా నిర్వహించే వాహనాల తనిఖీల్లో ఈ అక్రమ వ్యాపారం బయటపడింది. రోడ్డుపై అనుమానాస్పదంగా ప్రయాణిస్తున్న ఒక కారును పోలీసులు నిలిపి తనిఖీ చేశారు. ఆ తనిఖీల్లో కారు లోపల రహస్యంగా దాచిన సుమారు 61 కిలోల డ్రై గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ గంజాయి మార్కెట్ విలువ దాదాపు 3… -
Burning of Ganja: రూ. 3.50 కోట్ల విలువైన గంజాయి దహనం.. ఎక్కడంటే..
ఖమ్మం , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్న భారీ పరిమాణంలో ఉన్న గంజాయిని అధికారులు గురువారం దహనం చేశారు. ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కథనం ప్రకారం.. వివిధ ప్రాంతాల్లో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రూ. 3.50 కోట్ల అంచనా విలువ కలిగిన మొత్తం 696.1 కిలోగ్రాముల గంజాయిని అగ్నికి ఆహుతి చేశారు. ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి జారీ చేసిన స్పష్టమైన ఉత్తర్వులు, ఆదేశాల మేరకు ఈ సమగ్ర దహన ప్రక్రియను… -
Ganja Seizure : హైదరాబాద్ శివారులో రూ. 1.50 కోట్ల గంజాయి పట్టివేత
Ganja Seizure : ఇదిలావుండగా, హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఈగల్ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ రవాణాను అడ్డుకున్నారు. నగర శివార్లలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టిన అధికారులు ఒడిశా నుంచి ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్న దాదాపు 270 కిలోల గంజాయిని పట్టుకుని సీజ్ చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 1.50 కోట్లు ఉంటుందని ఈగల్ పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ దందాకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయగా, ఈ… -
Airport Drug Bust: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కేజీల విదేశీ గంజాయి.. విమానాశ్రయంలో రూ.40 కోట్ల విలువైన గంజాయి సీజ్..!
Airport Drug Bust: గంజాయి స్మగ్లర్స్ రోజురోజుకి రెచ్చిపోతున్నారు. ఇందుకు నిదర్శనం తాజాగా ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ గంజాయి పట్టుబడటం కలకలం రేపింది. బ్యాంకాక్ నుంచి ముంబయికి వచ్చిన ప్రయాణికులపై అనుమానం వ్యక్తం చేసిన కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో కస్టమ్స్ అధికారులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఏకంగా రూ.40 కోట్ల విలువైన 40 కేజీల విదేశీ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. Free Rides For Drinkers: మద్యం ప్రియులకు… -
Ganja Smuggling: పెద్ద ప్లానింగే.. లగేజీ బ్యాగుల మాటున భారీ ఎత్తున గంజాయి స్మగ్లింగ్
Ganja Smuggling: గంజాయి స్మగ్మర్లు తెలివి మీరిపోతున్నారు. పోలీసుల కళ్లుగప్పి తమ దందా సాగించుకునేందుకు ఎన్నెన్నో ఎత్తులు వేస్తున్నారు. కానీ ఒక్కోసారి వారి పాచికలు పారడం లేదు. పోలీసులకు అడ్డంగా బుక్కయిపోతున్నారు గంజాయి పెడ్లర్లు. ఒడిశా నుంచి గంజాయి తీసుకు వస్తున్న స్మగ్లర్లును హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడ చూడండి.. ఏసీ బస్సును పోలీసులు తనిఖీ చేశారు. ఏ ఉగ్రవాది కోసమో..లేదా ఏ బాంబు కోసమో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారనుకుంటే పొరపాటే. Rohit Sharma:… -
Ganja Seized: సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో స్మగ్లర్
సికింద్రాబాద్‌లో గంజాయి కలకలం రేపుతోంది. 15 కేజీల గంజాయిని ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ సీజ్ చేశారు. ఒరిస్సా నుండి సికింద్రాబాద్ మీదుగా ఉత్తర్‌ప్రదేశ్‌కు గంజాయి స్మగ్లింగ్ చేస్తున్నారు. -
Ganja Seized: సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయి పట్టివేత..
సికింద్రాబాద్‌లో భారీగా గంజాయి పట్టివేత కలకలం రేపుతోంది. జింఖానా గ్రౌండ్స్ వద్ద 10 కేజీల గంజాయిని ఎక్సైజ్ STF అధికారులు సీజ్ చేశారు. పది కిలోల గంజాయిని పట్టుకున్నారు. అరకు నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. -
DCP KantiLal Subhash : ఈజీ మనీకోసం గంజాయి పెడ్లర్‌గా అవతారం ఎత్తాడు
DCP KantiLal Subhash : హైదరాబాద్ చాదర్‌ఘాట్‌లో అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్‌ను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజు వద్ద నుండి 62 కేజీ ల గంజాయి సీజ్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా సౌత్ ఈస్ట్ డీసీపీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ మాట్లాడుతూ… అంతరాష్ట్ర గంజాయి పెడ్లర్ రాజును పట్టుకున్నామని తెలిపారు. గాజువాక చెందిన రాజు ఐస్ క్రీమ్ బిజినెస్ చేస్తున్నాడని, ఈజీ మనీకోసం రాజు గంజాయి… -
Breaking News: హైదరాబాద్ నగరంలో మరోమారు భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు
Breaking News: హైదరాబాద్ నగరంలో మాదకద్రవ్యాల సరఫరాను అరికట్టేందుకు పోలీసులు మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా, చదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మలక్‌పేట్ నల్లగొండ క్రాస్ రోడ్ వద్ద 60 కేజీల గంజాయిని సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు కారులో గంజాయి తరలింపు జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు, అక్కడే గట్టి నిఘా పెట్టి దాడి నిర్వహించారు. దాడి సమయంలో 60 కేజీల గంజాయిని…
తాజావార్తలు
-
Dheeraj Mogilineni: పెద్ద సినిమాలతో తలపడలేక ‘సమ్మర్ హాలిడేస్’ మళ్లీ వాయిదా..
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!