గంజాయి.. సమాజాన్ని పట్టిపీడిస్తున్న భూతం. గంజాయి నిర్మూళనకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నప్పటికీ అడ్డుకట్ట పడడం లేదు. ముఖ్యంగా యువత గంజాయికి అలవాటు పడి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం గంజాయి రవాణా చేసే వారిపై ఉక్కుపాదం మోపుతోంది. ఇటీవల ధూల్ పేట గంజాయి డాన్ అంగూర
Illegal Sale Ganja: ఈమె పేరు నీతు.. అమ్మాయి కాదు గంజాయి విక్రయంలో ఆరితేరిన డాన్ లేడీ. సాప్ట్ వేర్ ఉద్యోగులే టార్గెట్ గా గంజాయి విక్రమాలు నిర్వహిస్తు లక్షలు సంపాదించుకునేందుకు ప్లాన్ వేసింది.