యంగ్ హీరో లక్ష్య్ నటిస్తున్న తాజా చిత్రం “గ్యాంగ్ స్టర్ గంగరాజు”. అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. న్యూ డైమన్షన్ క్యారెక్టర్ లో లక్ష్య్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో వేదిక దత్…