Eesha Rebba steps out from item song in Gangs of Godavari: అచ్చు తెలుగు తెలంగాణ అమ్మాయి ఈషా రెబ్బా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నటిగా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైంది. అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో హీరోయిన్ గా మారిన ఆమె ఆ తర్వాత అనేక తెలుగు సినిమాల్లో నటించింది. ఇక ఆ తరువాత ఒక తమిళ, ఒక మలయాళ సినిమాలో కూడా నటించింది. అయితే ఆమె ఎన్ని సిన�