Home
Gandhi Jayanti 2026
Gandhi Jayanti 2026 News
-
Gandhi Jayanti: బాపూఘాట్లో మహాత్ముడికి సీఎం రేవంత్, గవర్నర్ ఘన నివాళులు..
Gandhi Jayanti: జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లంగర్హౌస్లోని బాపూఘాట్లో ఘనంగా నివాళులర్పించారు. రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాపూఘాట్కు చేరుకుని గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సర్వమత ప్రార్థనల్లో గవర్నర్, సీఎం పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజహరుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ… -
Gandhi Jayanti 2026: గాంధీ జయంతి.. రాజ్ఘాట్లో బాపూజీకి ప్రధాని మోడీ ఘన నివాళులు
Gandhi Jayanti 2026: దేశవ్యాప్తంగా మహాత్మా గాంధీ 157వ జయంతి, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గాంధీ జయంతి సందర్భంగా న్యూఢిల్లీలోని రాజ్ఘాట్లో మహాత్మా గాంధీ స్మారకం వద్ద ప్రత్యేక నివాళి కార్యక్రమం నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోడీ రాజ్ఘాట్కు చేరుకుని బాపూజీకి పుష్పాంజలి ఘటించారు. అనంతరం అక్కడ సర్వమత ప్రార్థనా సభ నిర్వహించారు. వివిధ మతాలకు చెందిన ప్రతినిధులు ప్రార్థనలు నిర్వహిస్తూ గాంధీజీ సత్యం, అహింస సందేశాన్ని స్మరించుకున్నారు.…
తాజావార్తలు
-
CM Revanth: మూడు టిమ్స్ ఆసుపత్రులకు ఒకే రిక్రూట్మెంట్ విధానం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
-
Food Safety Raids: హైదరాబాద్లోని కేఎఫ్సీ, డొమినోస్ అవుట్లెట్లపై ఫుడ్ సేఫ్టీ మెరుపు దాడులు.. 9 బ్రాంచీల లైసెన్సులు సస్పెండ్!
-
Nvidia CEO: ఎన్విడియాకు టిమ్ కుక్ ఒక్కరే సరైనోడు.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Siddu Jonnalagadda: ఏడాది గ్యాప్ తర్వాత రూట్ మార్చిన సిద్ధు జొన్నలగడ్డ!
-
Iran Crisis: కిడ్నీ నుంచి వృషణాల వరకు.. శరీర అవయవాలను అమ్ముకుంటున్న ఇరాన్ ప్రజలు!
ట్రెండింగ్
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!