తమిళనాడులో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. గత కొద్ది రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలకు చెన్నై తో సహా పలు నగరాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే.. జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది. బలమైన ఈదురుగాలులతో భారీ వృక్షాలు నేల రాలుతున్నాయి. నదులు పొంగి పోలుతుండటంతో చాలా మంది నివాసాలు కోల్పోయారు. చివరకు రోడ్ల పై ఉన్న కార్లు కూడా కొట్టుకుపోతున్నాయి. మిచౌంగ్ దెబ్బకు చెన్నై నగరం చిగురుటాకులా వణికిపోతోంది. ఈ…