Home
Friday Astrology
Friday Astrology News
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
Friday Horoscope 19 June 2026: మేష రాశి వారికి నేడు ఆర్థిక పరమైన లావాదేవీలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో నిలిచిపోయిన పాత బాకీలు లేదా మొండి బాకీలను సమర్థవంతంగా తిరిగి వసూలు చేసుకోగలుగుతారు. అయితే, వృత్తి, ఉద్యోగ వ్యవహారాలలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. వ్యాపార రంగంలో ఉన్నవారు పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండటం అవసరం. అనుకూలించే దైవం: శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి. చేయవలసిన పూజ: లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో అర్చించడం… -
Friday Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
Friday Astrology June 12 2026: భక్తి టీవీ వేదికగా ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు శుక్రవారం (12 జూన్ 2026) దినఫలాలను అందించారు. మేష రాశి వారికి ఈరోజు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను అనుకున్నట్లుగా పూర్తి చేయగలుగుతారు. మీ కష్టానికి తగిన గుర్తింపు, సరైన ఫలితాలు లభిస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. అయితే అనవసరమైన వివాదాలు, తగాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఈరోజు మీకు… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి డబ్బే డబ్బు!
నేటి కాలంలో గ్రహగతులు మన జీవితాలపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడం ప్రాముఖ్యతను సంతరించుకుంది. భక్తి టీవీ ద్వారా ప్రముఖ సిద్ధాంతి శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు అందించిన మే 15, 2026 నాటి ద్వాదశ రాశుల ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. మేష రాశి: వీరికి వృత్తి ఉద్యోగాల్లో ఫలితాలు కొంత ఆలస్యంగా అందుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మంచిది. వ్యక్తిగత నిర్ణయాల్లో స్థిరత్వం అవసరం. ఈరోజు వీరు తులసి పూజ చేయడం వల్ల… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. వృత్తి, వ్యాపారంలో డబ్బే డబ్బు!
మేష రాశి వారికి ఈరోజు కలిసి రానుంది. నేడు ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయ మార్గాలు పెరుగుతుంటాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ పాటిస్తూ ఉండాలి. వివిధ రూపాల్లో వృత్తి పరంగా, వ్యాపార పరంగా మంచి లాభాలు వస్తాయి. ఈరోజు మేష రాశి వారికి అనుకూలించే దైవం గాయత్రి అమ్మవారు. అమ్మవారిని పసుపు రంగు పుష్పాలతో పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలో మిగతా రాశుల దిన ఫలాలు ఇవ్వబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. పండగ పూట ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
శ్రీరామనవమి పండగ పూట కుంభ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈరోజు కీర్తి ప్రతిష్టతలు కలిసివస్తాయి. గౌరవ మర్యాదలతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. కుటుంబ సభ్యులను కలుసుంటారు. ఆధ్యాత్మిక, దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఈరోజు కుంభ రాశి వారికి అనుకూలించే దైవం శ్రీమన్నారాయుడు. శ్రీరామరక్ష స్తోత్రంను పారాయణం చేయడం మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Today Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఈ రాశుల వారికి ధనయోగం పక్కా!
మేష, సింహ రాశుల వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. మేష రాశి వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంటారు. వృత్తి, వ్యాపారాల్లో కలిసి వస్తుంటుంది. మేష రాశి వారికి నేడు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామి వారు. స్వామి వారికి తులసి అర్చన నిర్వహిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. సింహ రాశి వారికి అన్ని కలిసి రానున్నాయి. ఈ రెండు రాశుల వారికి నేడు ధనయోగం ఉంటుంది. కింది వీడియోలో మిగతా… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి పెట్టుబడులు కలిసొస్తాయి!
తుల రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉండనున్నాయి. వివిధ రూపాల్లో అభివృద్ధి కోసమై గతంలో పెట్టిన పెట్టుబడులు ఇప్పుడు మంచి లాభాలను అందిస్తాయి . మీకు రావాల్సిన బకాయిలను కూడా వసూలు చేసుకుతుంటారు. ఆర్థిక, అప్పుల బాధల నుంచి విముక్తిని పొందుతారు. ఈరోజు తుల రాశి వారికి అనుకూలించే దైవం శ్రీ సుబ్రమణ్య స్వామి వారు. స్వామి వారి అష్టోత్తర శతనామ స్తోత్రంను పారాయణం చేస్తే మంచిది. కింది వీడియోలో మిగతా రాశుల వారి దిన ఫలాలు… -
Daily Horoscope: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధనలాభం!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆకస్మిక ధనలాభం పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఉంటాయి. వివిధ రూపాల్లో ఉద్యోగ విషయాల్లో ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఈరోజు వృషభ రాశి వారికి శ్రీ రంగనాథ స్వామి వారు. ముకుంద మాల స్తోత్రంను పారాయణం చేస్తే.. మంచి ఫలితాలు ఉంటాయి. కింది వీడియోలు మిగతా రాశుల వారి దిన ఫలాలు అందించబడ్డాయి. -
Daily Horoscope: శుక్రవారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి అన్ని శుభవార్తలే!
సింహ రాశి వారికి ఈరోజు కలిసిరానుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కొన్ని శుభవార్తలు అందుతుంటాయి. ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు సింహ రాశి వారికి కలిసొచ్చే దైవం శ్రీ పాండురంగ స్వామి వారు. నామ రామాయణంను పారాయణం చేస్తే మంచిది. ఈ కింది వీడియోలో మిగతా రాశుల వారి సైనా ఫలాలు ఉన్నాయి. శ్రీ రాయప్రోలు మల్లికార్జున శర్మ గారు మీకు… -
Daily Horoscope: ఆదివారం దినఫలాలు.. ఆ రాశి వారికి అన్ని అనుకూలమే!
వృషభ రాశి వారికి ఈరోజు అన్ని అనుకూలంగా ఉండనున్నాయి. ముఖ్యంగా ఆర్ధిక పరంగా కలిసిరానుంది. మీ ఇంటికి అనుకోకుండా డబ్బు వస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందుకు తగిన ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. పిల్లల ఆరోగ్య విషయాల్లో శ్రద్దగా ఉండాలి. అనవసరమైన కార్యక్రమాలను తగ్గించుకోవాలి. ఈరోజు వృషభ రాశి వారికిఅనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు. నేడు కనకధారా స్తోత్రంను పారాయణం చేసి మంచి ఫలితాలు పొందండి. కింది వీడియోలో మిగతా 11 రాశుల వారి దిన ఫలాలను…
తాజావార్తలు
-
CII Summit: విశాఖ సీఐఐ సమ్మిట్‌లో సందడి.. పారిశ్రామికవేత్తల ఆవిష్కరణలను పరిశీలించిన మంత్రి శ్రీనివాస్..
-
IPL 2028: ఐపీఎల్ 2028లో 12 జట్లు..? క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ..
-
Team India Squad: నవంబర్ 30 నుంచి ఇంగ్లాండ్‌తో సమరం.. జట్టు ప్రకటన..
-
Ball Tampering: ఆస్ట్రేలియా క్రికెట్లో మళ్లీ బాల్ ట్యాంపరింగ్ దుమారం.. నిషేధం తప్పదా..?
-
Ramayana Box Office: ‘రామాయణ’ సేఫ్ జోన్లోకి వెళ్లాలంటే ఇంకా ఎన్ని కోట్లు కావాలి?
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్‌గా సంజూ శాంసన్‌కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్‌కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!