కన్నడ నటీనటుల వ్యవహారం ఇటీవల తీవ్ర వివాదాస్పదంగా మారుతోంది. రకరకాల గొడవలతో కోర్టు మెట్లు ఎక్కడం టాక్ ఆఫ్ ది సౌత్ సినిమాగా మారింది. తాజాగా సీనియర్ నటి కమ్ పొలిటీషియన్ రమ్య వార్తల్లో కెక్కింది. కన్నడి మాజీ హీరోయిన్ కమ్ పొలిటీషియన్ రమ్య కర్ణాటలోని కమర్శియల్ కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా ట్రైలర్, సినిమాలో వినియోగించిన తన సన్నివేశాలను తొలగించాలంటూ కన్నడ నటి, మైసూరు మాజీ ఎంపీ రమ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ‘హాస్టల్ హుడుగరు…