Contact Lenses: కొన్ని రకాల కాంటాక్ట్ లెన్సుల్లో క్యాన్సర్ కు కారణమయ్యే కారకాలు ఉంటున్నాయని పరిశోధకులు కనుగొన్నారు. యూఎస్ నుంచి వచ్చిన అనేక సాఫ్ట కాంటాక్ట్ లెన్సుల్లో ఎక్కువగా విషపూరితమైన, క్యాన్సర్‌కు కారణమయ్యే 'ఫరెవర్ కెమికల్స్'తో తయారయ్యాయని ఒక కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ అధ్యయనం కోసం పరిశోధకులు