ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో యాపిల్ మొబైల్ ఫోన్లే రారాజు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్‌లకు ప్రత్యేక అభిమానుల సంఖ్య కారణంగా., ప్రజలకు వాటి పట్ల ఉన్న ఉత్సాహం అర్థం చేసుకోవచ్చు. పెరుగుతున్న పాపులారిటీకి తగ్గట్టుగా యాపిల్ కూడా ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లను విడుదల చేస్తోంది. ఈ మధ్యకాలంలో పలువురిని ఆకర్షిస్తున్న యాపిల్ ఫోల్డబుల్ ఫోన్లపై కూడా దృష్టి సారించింది. ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడనప్పటికీ, ఫోల్డబుల్ ఫోన్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ఆపిల్ ఇలాంటి చర్యలు…