iPhone: ఒక్కసారి ఐఫోన్‌కు మారితే చాలు.. మార్కెట్‌లోకి వచ్చే కొత్త మోడల్‌ను కొనుగోలు చేస్తుంటారట ఐఫోన్ లవర్స్.. కొత్త మోడల్ ఎప్పుడు వస్తుందా? అని వేచి చూస్తుంటారు.. లాంచ్‌కి అనుగుణంగా దానిని కొనుగోలు చేసేందుకు ప్లాన్ కూడా చేసుకుంటారు.. అయితే, ఈ సంవత్సరం యాపిల్ తన దీర్ఘకాల సంప్రదాయాన్ని బ్రేక్ చేసే అవకాశం ఉంది.. ఈ సంవత్సరం కంపెనీ ఐఫోన్ 18 ను లాంచ్ చేయదని నివేదికలు సూచిస్తున్నాయి. బదులుగా, ఇది తన వార్షిక ఐఫోన్ లాంచ్…
Foldable iPhone: యాపిల్ నుంచి వచ్చే ఐఫోన్ మోడల్స్ కోసం.. ఐఫోన్ ప్రేమికులు ఎంతగానో వేచి చూస్తుంటారు.. ఇక, ఫోల్డబుల్ ఫోన్స్ హవా కూడా కొనసాగుతోంది.. ఇతర మొబైల్ కంపెనీలు.. ఇప్పటికే పలు రకాల ఫోల్డబుల్ ఫోన్లను తీసుకురాగా.. ఇప్పుడు యాపిల్ కూడా తొలి ఫోల్డబుల్ ఐఫోన్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.. యాపిల్ అభిమానులు చాలా కాలంగా ఫోల్డబుల్ ఐఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ రంగంలో శామ్‌సంగ్ నంబర్ వన్ అయినప్పటికీ, ఈ సంవత్సరం సమీకరణం మారవచ్చు.…