Home
Flydubai Attack
Flydubai Attack News
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
Smit Machchhar: ప్లైదుబాయ్ విమానాన్ని ప్రమాదం నుంచి రక్షించి, 180 మంది ప్రయాణికుల్ని కాపాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇటీవల, దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ FZ1073 విమానంలో కో-పైలట్, పైలట్ స్మిత్‌పై దాడి చేసి విమానాన్ని కూల్చాలనుకున్నాడు. అయితే, దాడిని తట్టుకుని, కాక్‌పిట్ డోర్ తెరవడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను బంధించే అవకాశం లభించింది. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న ఎయిర్‌పోర్టులో విమానం సురక్షితంగా ల్యాండైంది.… -
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
BJP: ఫ్లైదుబాయ్ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. కో-పైలట్ ఒమన్ జాతీయుడు హమ్మామీ విమానాన్ని కూల్చేందుకు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌పై దాడి చేసినా, బెదరకుండా ఎంతో ధైర్యంతో 180 మంది ప్రయాణికుల్ని కాపాడారు. స్మిత్ మచ్చర్ సాహసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల జల్లు కురుస్తోంది. ఆయన హీరో అంటూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ప్రశంసించారు. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్మిత్ సాహసాన్ని కొనియాడారు. సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయిల్‌లోని టెల్… -
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
Flydubai Terror Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమాన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తు్న్న విమానాన్ని ఒమన్ జాతీయుడైన కో-పైలట్ హమామ్ అల్-హమ్మామి కూల్చాలని ప్రయత్నించాడు. భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్‌పై గొడ్డలితో దాడి చేసి ఫ్లైట్ కంట్రోల్స్ తన చేతిలోకి తీసుకుని కూల్చివేయాలని అనుకున్నాడు. స్మిత్ చాలా తెలివిగా కాక్‌పిట్ డోర్ ఓపెన్ చేయడంతో ప్రయాణికులు కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. చివరకు సౌదీ అరేబియాలోని ఒక చిన్న… -
Flydubai Attack: అల్-ఖైదా ఫోటోలు, తీవ్రవాద భావాలు.. కో-పైలట్ ఉగ్రకోణం బట్టబయలు..!
Flydubai Attack: ఇటీవల సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ (FZ1073) విమానంలో అనుకోని ఊహించని ఘటన జరిగింది. కాక్‌పిట్‌లోనే విమానాన్ని కూల్చేసేందుకు, దాన్ని తన ఆధీనంలోకి తీసుకునేందుకు ఒమానీ సహాయ పైలట్ (కో-పైలట్) హమామ్ అల్-హమ్మమీ తీవ్రంగా ప్రయత్నించాడు. విమానంలో ఉన్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌పై దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం ఈ కో-పైలట్ యూఏఈ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో అల్-ఖైదా ఉగ్రవాదుల ఫోటోలు, తీవ్రవాద వెబ్సైట్లను… -
Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
Flydubai Attack: ఫ్లైదుబాయ్ FZ1073 విమానం ఘటనపై ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక హెచ్చరికలు చేశారు. ఈ ఘటన వెనక ఎవరున్నా.. వారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని శుక్రవారం ఒక వీడియోలో చెప్పారు. ఈ దాడికి ఎవరైనా ఆదేశాలు ఇచ్చారా? మరెవరైనా ప్రమేయం ఉందా? అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. యానివ్, అతడి సహచరులు 9/11 స్థాయి దాడిని నివారించారని అన్నారు. దాడి చేసిన వ్యక్తి ఇస్లామిస్ట్ తీవ్రవాద భావజాలం ఉందని,… -
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ 1073 కాక్‌పిట్‌లో జరిగిన ఘోర దాడి వెనుక ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) హస్తం ఉండవచ్చని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఈ విమానంలో ఒమన్ దేశానికి చెందిన కో-పైలట్.. పైలట్‌పై కత్తితో దాడికి తెగబడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై అధికారులు విచారణ కొనసాగిస్తుండగానే ట్రంప్ ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ఇరాన్‌కు, ఆ ఒమనీ…
తాజావార్తలు
-
AP High Court: నామినేషన్ల గడువు పొడిగించాలి.. హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ఆర్సీపీ..
-
Bihar: తల్లి కోసం కొడుకు సంకల్పం.. పరుగెత్తుకుంటూ 12 జ్యోతిర్లింగాల యాత్ర
-
Vidadala Rajini: విడదల రజిని ఇంటి వద్ద హైటెన్షన్.. ఎస్సై చర్యతో కిందపడ్డ మాజీ మంత్రి..
-
Annamalai: CJPకి ఎప్పటికీ మద్దతు ఇవ్వం, వారి అజెండా వేరు.. అన్నామలై కీలక వ్యాఖ్యలు..
-
DK Shivakumar: మెటా స్మార్ట్ గ్లాసెస్ ధరించి, నాపై స్టింగ్ ఆపరేషన్.. డీకే శివకుమార్ సంచలన ఆరోపణ..!
ట్రెండింగ్
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!
-
Onion Pesarattu: టిఫిన్స్‌లో రారాజు ‘ఆనియన్ పెసరట్టు’.. పర్ఫెక్ట్ కొలతలతో రెస్టారెంట్ స్టైల్లో సులువుగా చేసుకోండి ఇలా..!
-
SL vs ENG: బ్రూక్ ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ వృథా.. శ్రీలంక రికార్డ్ ఛేజింగ్ విజయం!