కాలిఫోర్నియాను (California) ఓ భారీ తుఫాన్ అతలాకుతలం చేసింది. భారీ వర్షాలు కురవడంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించాయి. దీంతో రహదారులు జలమయం కావడంతో పాటు ఇళ్లన్నీ నీట మునిగాయి. బురద ఏర్పడడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయటకు రాని లేని పరిస్థితులు దాపురించాయి. మరోవైపు అధికారులు సహాయచర్యలు చేపట్