Flipkart Big Bang Diwali Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Bang Diwali Sale) 2025 తేదీలను ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 10, 2025 నుండే ఎర్లీ యాక్సెస్‌ను పొందవచ్చు.…