ఆన్ లైన్ షాపింగ్ లవర్స్ కు గుడ్ న్యూస్. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ ను ప్రారంభించింది. ఈ సేల్ ఈరోజు మార్చి 7న ప్రారంభమైంది. ఈ సేల్ చివరి మార్చి 13 వరకు కొనసాగనున్నది. అంటే ఈ సేల్ 7 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ సేల్ లో తమ ప్రొడక్ట్స్ పై కళ్లు చెదిరే ఆఫర్లను ప్రకటించింది. స్మార్ట్ ఫోన్స్ నుంచి మొదలుకొని టీవీల వరకు వేలల్లో…