ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా సేల్ 2025 ఈ సీజన్‌లో ఆపిల్ ప్రొడక్ట్స్ పై భారీ డిస్కౌంట్స్ ను అందిస్తోంది. ఆపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ M2 పై దాదాపు రూ. 23 వేల తగ్గింపు అందిస్తోంది. అర్హత కలిగిన బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లను వర్తింపజేసిన తర్వాత 16GB RAM, 256GB స్టోరేజ్‌తో కూడిన MacBook Air (M2, 2022) ఇప్పుడు రూ. 63,969 ధరకు అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 85,900, కానీ…
Flipkart Big Bang Diwali Sale 2025: ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిగ్ బ్యాంగ్ దీపావళి సేల్ (Big Bang Diwali Sale) 2025 తేదీలను ఖరారు చేసింది. ఈ మెగా సేల్ అక్టోబర్ 11, 2025న ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ (Flipkart Plus), ఫ్లిప్‌కార్ట్ బ్లాక్ (Flipkart Black) సభ్యులు ఒక రోజు ముందుగానే అంటే అక్టోబర్ 10, 2025 నుండే ఎర్లీ యాక్సెస్‌ను పొందవచ్చు.…