టాలీవుడ్ హాట్ బ్యూటీ అషురెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది.ఆ తరువాత తెలుగులో పలు చిత్రాలలో నటించి మెప్పించింది.ఆ తరువాత సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో బోల్డ్ ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ భామ పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది .ఈ భామ నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది .నిత్యం తన హాట్ ఫొటోస్ షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా అషురెడ్డి…