Home
Fir
Fir News
-
Mallikarjun Kharge: ఫలించిన కాంగ్రెస్ పోరాటం.. ఖర్గే ర్యాలీ తర్వాత శుద్ధి చేసిన ఘటనపై ఎఫ్ఐఆర్
ఎట్టకేలకు కాంగ్రెస్ పోరాటం ఫలించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ర్యాలీ తర్వాత ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో శుద్ధి చేశారన్న ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంపై రాజ్యసభలో కూడా ఖర్గే ప్రస్తావించారు. -
Supreme Court: CJP నిరసనకారులకు భారీ ఊరట.. ఎఫ్ఐఆర్లు కొట్టివేత.. వారికి మాత్రం షాక్
నీట్ నిరసనకారులకు భారీ ఊరట లభించింది. నిరసనకారులపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్లను దేశ సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. దీంతో విద్యార్థులకు ఉపశమనం లభించింది. కానీ నేర చరిత్ర ఉన్న వారికి మాత్రం షాకిచ్చింది. వారిపై మాత్రం కేసులు కొనసాగుతాయని సుప్రీం కోర్టు తెలిపింది -
Mamata Banerjee: హైకోర్టు షాక్.. మమతా బెనర్జీపై ఎఫ్ఐఆర్
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టు షాకిచ్చింది. హైకోర్టు షరతులను ఉల్లంఘించినందుకు మమతా బెనర్జీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
Rahul Gandhi: ఢిల్లీ పోలీస్ స్టేషన్ వద్ద రాహుల్ గాంధీ ధర్నా.. పెల్లెట్ గన్ బాధితుడికి న్యాయం చేయాలని డిమాండ్
కేంద్ర ఢిల్లీలో శుక్రవారం రాజకీయ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ‘చలో సంసద్’ మార్చ్ సందర్భంగా పెల్లెట్ గన్ గాయాలయ్యాయని ఆరోపిస్తున్న 19 ఏళ్ల సాహిల్ లోచబ్‌తో కలిసి కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సాహిల్ లోచబ్‌కు జూలై 20న జరిగిన ‘చలో సంసద్’ మార్చ్‌లో పెల్లెట్ గన్ గాయాలయ్యాయని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని సాహిల్ ఆరోపించాడు. మొదట… -
Rahul Gandhi: ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్‌పై ఫిర్యాదు.. రాహుల్‌గాంధీతో పాటు పలువురిపై ఎఫ్ఐఆర్
ఆయోధ్య ‘చందా చోరీ’ స్కిట్ వివాదానికి దారి తీసింది. అయోధ్య విరాళాల చోరీపై పార్లమెంట్ ఆవరణలో విపక్ష సభ్యులు ప్రత్యేక స్కిట్ వేశారు. పప్పు యాదవ్ కాషాయ వస్త్రాలు ధరించి.. అయోధ్యలోని శ్రీరాముని ఫొటోను చేతిలో పట్టుకుని.. భక్తుల నుంచి కానుకలు స్వీకరిస్తున్న ఆలయ పూజారిగా నటిస్తూ ప్రదర్శనలో పాల్గొన్నారు. -
Rega Kantha Rao: “పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడు”.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై యువతి ఫిర్యాదు.. కేసు నమోదు
Rega Kantha Rao: బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతా రావుపై పెళ్లి చేసుకుంటానని నమ్మించి లైంగికంగా వేధించి, మోసం చేశారంటూ ఓ యువతి నాంపల్లిలోని గౌరవ XIV అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం.. ఆమె నగరంలో ఓ పీజీలో నివసిస్తూ మీడియా రంగంలో పనిచేస్తోంది. 2022లో ఓ ఇంటర్వ్యూ నిమిత్తం రేగా… -
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి FIRలో సంచలన విషయాలు..
Uday Krishna Reddy : నేషనల్ పోలీస్ అకాడమీలో తోటి ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఇచ్చిన ఫిర్యాదుతో నమోదు అయిన ఎఫ్ఐఆర్ (FIR) లో దిగ్భ్రాంతికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు అందించిన వివరాల ప్రకారం నిందితుడు ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెపై మానసికంగా, శారీరకంగా తీవ్ర స్థాయిలో వేధింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎన్టీవీ (NTV) ఎక్స్‌క్లూసివ్‌గా సేకరించిన ఎఫ్ఐఆర్ కాపీలో ప్రధానాంశాలు ఇవే. వాట్సాప్ వేధింపులు , ప్రచారం బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్న దాని ప్రకారం ఉదయ్… -
Sejal Pawar: డాక్టర్ అని చెప్పుకుంటూ చెత్త కూతలు కూసిన సెజల్ పవార్! అసలు రంగు బయటపెట్టిన కేఈఎమ్ హాస్పిటల్..
Sejal Pawar: నోటికి వచ్చినట్లు చెత్త కూతలు కూసిన ఒక వైద్య విద్యార్థినిపై ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అసలేం జరిగిందంటే.. స్టాండప్ కమెడియన్ ప్రణిత్ మోరే షోలో మెడికల్ కాలేజీలకు వైద్య విద్యాభ్యాసం కోసం దానం చేసిన పురుషుల మృతదేహాల జననేంద్రియాల పరిమాణంపై ఎంబీబీఎస్ విద్యార్థిని సెజల్ పవార్ అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వివాదం ఇప్పుడు చట్టపరమైన మలుపు తిరిగింది. ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మహారాష్ట్ర సైబర్ విభాగం.. కమెడియన్ ప్రణిత్… -
UP Police: పోలీసుల చేతులు కట్టేసిన హైకోర్టు.. ఇకపై ఆ 31 నేరాలకు నో FIR!
UP Police: ఉత్తర ప్రదేశ్‌లో చట్టపరమైన విచారణ ప్రక్రియలో పారదర్శకత పెంచేందుకు, అనవసరపు కేసులను అరికట్టేందుకు డీజీపీ (DGP) రాజీవ్ కృష్ణ కీలక ఉత్తర్వులు జారీ చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు, ఇకపై 31 రకాల తీవ్రమైన నేరాలకు సంబంధించి పోలీసులు నేరుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేరని ఈ ఉత్తర్వులో పేర్కొన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి ముందు బాధితులు మేజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించి, అక్కడ ఫిర్యాదు దాఖలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. READ ALSO: Ishaq… -
BlinkIt: ఆన్లైన్లో కత్తులు కొని ఇద్దరు హత్య.. బ్లింకిట్‌పై ఎఫ్ఐఆర్
ఆన్లైన్ మార్కెట్ అందుబాటులోకి వచ్చాక.. ఇంట్లో నుంచే మొబైల్ యాప్ ద్వారా అన్ని కాళ్ల దగ్గరకు రప్పించుకుంటున్నారు. కొన్ని వస్తువులు నిమిషాల వ్యవధిలో వస్తుంటే.. ఇంకొన్ని గంటల వ్యవధిలో వాకిట్లోకి వచ్చి పడుతున్నాయి.
తాజావార్తలు
-
Bangladesh: ‘‘షేక్ హసీనా వీడియో, RAW ఏజెంట్’’.. సంచలనంగా బంగ్లా మాజీ ఎయిర్‌ఫోర్స్ అధికారి మరణం!
-
Bunny – Pooja: బన్నీ సినిమాను పూజా హెగ్డే రిజెక్ట్ చేసిందా? లైవ్ కాల్లో షాకింగ్ ట్విస్ట్!
-
Arnab Cyclone Damages : అర్నబ్ తుఫాన్ బీభత్సం.. కొబ్బరి రైతులకు కోలుకోలేని దెబ్బ
-
Samantha: 9వ నెలలోనూ సమంత తగ్గేదేలే.. జిమ్‌లో కసరత్తు వీడియో వైరల్!
-
Stroke: తీవ్రమైన తలనొప్పి, తల తిరగడం, శరీరంలో తిమ్మిర్లు.. స్ట్రోక్‌కి సంకేతాలా?
ట్రెండింగ్
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!