ఒకప్పుడు అమ్మాయిలు మద్యం వాసన అంటే ఆమడ దూరం ఉండేవారు.. కానీ ఇప్పుడు మాత్రం మత్తులో తులుతున్నారు.. అంతేకాదు మగవాళ్ళను మించి హంగామా చేస్తున్నారు.. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా జరుగుతున్నాయి.. ఒకవైపు అధికారులు ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటున్నా కూడా ఎక్కడో చోట జరుగుతూనే ఉన్నాయి.. తాజాగా అమ్మాయిలు కొట�