February Films of Malayalam Became Super hits: ఓటీటీ పుణ్యమా అని లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులు మలయాళ సినిమాలకు అలవాటయ్యారు. ఇప్పుడు మలయాళ సినిమాలను సైతం హైదరాబాద్ లో అలాగే తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య సిటీలలో రిలీజ్ చేసేందుకు మలయాళం మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాకి టాక్ బావుందంటే తెలుగు ప్రేక్షకులు సైతం సబ్ ట�