Fastest Centuries In T20: ప్రస్తుత క్రికెట్ లో బ్యాటర్స్ ఆధిపత్యం జరుగుతోన్న విషయం తెలిసిందే. ఫార్మెట్ ఏదైనా సరే బాల్ ను బౌండరీకి తరలించే పనిలో ఉన్నారు బ్యాటర్లు. ఈ నేపథ్యంలో స్కోర్ బోర్డ్స్ లో భారీ నంబర్స్ కనపడుతున్నాయి. ఇకపోతే, ప్రస్తుతం జరుగుతున్న దేశవాళీ టోర్నీలో గుజరాత్ ఓపెనర్ ఉర్విల్ పటేల్ ఆకాశమే హద్దుగ�