Kayadu Lohar : తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ర్యాలీలో తీవ్ర విషాదం నిండిన సంగతి తెలిసిందే. ఇప్పటికే 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా పదుల కొద్దీ హాస్పిటల్ లో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే చాలా మంది తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ కాయడు లోహర్ పేరు మీద ఓ పోస్టు సంచలనం రేపుతోంది. విజయ్ ఇంకా ఎంత మందిని బలి తీసుకుంటావ్.. నీ స్టార్ డమ్…