హైదరాబాద్ షాద్ నగర్ లో ఓ నకిలీ డాక్టర్ ను అరెస్ట్ చేసారు పోలీసులు. నేరుగా ఎంబీబీఎస్ డాక్టర్ అవతారం ఎత్తాడు వార్డ్ బాయ్. కోవిడ్ ట్రీట్మెంట్ పేరుతో లక్షలు దండుకున్నాడు నకిలీ డాక్టర్ ప్రవీణ్. ఎంబీబీఎస్ పట్టా లేకుండా వైద్యం చేస్తున్నాడు అంటూ షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో పలు ఫిర్యాదులు నమోదయ్యాయి. దాంతో 420,336 ఐపిసి సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసారు షాద్ నగర్ పోలీసులు. వివిధ ఫిర్యాదులతో…