96తో గుండెల్ని హత్తుకుపోయే లవ్ స్టోరీని అందించిన ప్రేమ్ కుమార్ .. ఆ తర్వాత కుటుంబ బంధాల గురించి తెలియజేస్తూ తెరకెక్కించిన సత్యం సుందరం కూడా సూపర్ హిట్ అందుకుంది. లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ మూవీ డిసెంట్ హిట్ అందుకోవడమే కాదు సింపుల్ స్టోరీతో కథ నడిపించిన తీరును అప్లాజ్ చేయకుండా ఉండలేకపోయింది సౌత్ ఇండస్ట్రీ. వీటి తర్వాత 96 సీక్వెల్ తీయాలని ప్లాన్ చేయగా ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు మరింత సమయం పట్టడంతో చియాన్‌తో నెక్ట్స్…