Exclude cow From animal List: ఉత్తరాఖండ్‌లోని జ్యోతిష్ పీఠ్‌కు చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆవును జంతువుల వర్గం నుండి మినహాయించాలని భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ప్రభుత్వ జాబితాలో ఆవు ఒక జంతువు అని, అయితే సనాతన ధర్మంలో గోవుకు తల్లి అనే పేరు ఉందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆవును జంతువ�