ఇంట్లో ఉండే ఆడవాళ్లకు కాలక్షేపం అంటే ఎక్కువగా సీరియల్స్ అనే చెప్పుకోవాలి.. వాళ్లకు నచ్చిన సీరియల్ వచ్చిదంటే మాత్రం ఎవరు ఏం చెప్పినా.. వారు ఆ సీరియల్ నుంచి బయటికి రారు.. ఇది అందరి ఇళ్లలోనూ ఉండేదే.. కానీ బీహార్ లో ఎన్నికల ఓట్ల కోసం వచ్చిన నాయకులతో ఓ బామ్మ ఓ వింత కోరిక కోరింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా అవాక్కయ్యారు. Read Also:Bike Accident: ట్రాక్ పై పడిపోయిన యువకుడు.. అనుకోకుండా వెనుక…