Paidi Rakesh Allegations On Jeevan Reddy: మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. జీవన్ రెడ్డి తనని చంపేందుకు కుట్ర పన్నుతున్నారని, ఆయన అనుచరులు కాల్స్ చేసి బెదిరిస్తున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. జీవన్ రెడ్డి క�