Dootball coach Gareth Southgate was surprised by England declaration in Ashes 2023: గత కొంతకాలంగా ‘బజ్‌బాల్’ (దూకుడుగా ఆడటం-BazBall Cricket) క్రికెట్ ఆటను ఇంగ్లండ్ జట్టు బాగా ఫాలో అవుతోంది. దూకుడైన ఆటతీరును ప్రదర్శిస్తూ.. ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తోంది. వేగంగా పరుగులు చేసేసి.. ప్రత్యర్థి జట్లను కూడా ఇలాగే ఆడించి ఓడించడమే లక్ష్యంగా ఇంగ్లీష్ జట్టు ముందుకు సాగుతోంది. ప్రతిష్ఠాత్మకమైన యాషెస్ సిరీస్ తొలి టెస్టులోనూ ఇదే ప్రణాలికను ఇంగ్లండ్ ఫాలో అయింది.…
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగే యాషెస్ సిరీస్ వారికి ప్రపంచ కప్ కంటే చాలా ముఖ్యం. ఆ రెండు జట్లు ప్రతి రెండేళ్లకోసారి ఈ సిరీస్ లో తలపడతాయి. ఈ సిరీస్ లో జట్లలోని ఆటగాళ్ల మధ్య ఓ యుద్ధ వాతావరణమే కనిపిస్తుంది. ఆటగాళ్లు ఈ సిరీస్ లో మతాల యుద్ధంలో కూడా తలపడతారు. అయితే నిన్న ఈ రెండు జట్ల మధ్య ఈ సిరీస్ ప్రారంభమైంది. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్…