తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తన ప్రత్యేకమైన స్టైల్‌తో, ఎనర్జీతో, యూత్‌కి కనెక్ట్ అయ్యే రోల్స్‌తో మంచి ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. సినిమాల్లో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా రామ్‌కి ఉన్న క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ఆ క్రేజ్ ఎంత స్థాయిలో ఉందో తాజాగా ఆయన ఒక చిన్న పోస్ట్‌తోనే నిరూపించాడు. Also Read : SSMB 29: అరగంటకు రెండు కోట్ల సెట్ వృధా.. ఇటీవల రామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన…