నెల చివర జీతం పడుతుందా లేదా అనే ఒక్క ప్రశ్న మీద కోట్ల మంది కుటుంబాల జీవితం నడుస్తోంది. జీతం ఆలస్యమైతే ఆ ప్రభావం ఆఫీస్ వరకే ఆగదు. ఇంటి ఖర్చులు గందరగోళంగా మారతాయి. అప్పులు పెరుగుతాయి. ఒత్తిడి మొదలవుతుంది. అయినా చాలా కంపెనీలు జీతం ఆలస్యం చేయడాన్ని సాధారణ విషయంలా తీసుకుంటున్నాయి. కొన్నిచోట్ల సగం జీతమే ఇస్తారు. కొన్నిచోట్ల రిజైన్ చేసిన తర్వాత నెలల తరబడి ఫుల్ అండ్ ఫైనల్ పేరుతో డబ్బు ఆపేస్తారు. కానీ…