Home
Eluru Politics
Eluru Politics News
-
OTR: టీడీపీలో వారసుల రాజకీయం మొదలైందా? ఆ నేతల నెక్స్ట్ ప్లాన్ ఇదేనా?
OTR: ఆంధ్రప్రదేశ్ అంతటా… స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం నేతలు ప్రయత్నిస్తుంటే…. ఆ జిల్లాలో మాత్రం వారసుల భవిష్యత్ కోసం ఆలోచిస్తున్నారట. అవకాశాలు ఎప్పుడూ వస్తాయా ఏంటి…? వచ్చినప్పుడే ఒడిసి పట్టుకోవాలంటూ… వారసులను తెరపైకి తెచ్చేందుకు కొందరు సీనియర్స్ సీరియస్గా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. ఇక స్థానిక ఎన్నికల్లో తిరుగు ఉండదని భావించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కూటమి నేతలు ఇదే ఊపులో వారసులతో పొలిటికల్ అరంగేట్రం చేయించాలనుకుంటున్నట్టు… -
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
TDP and Jana Sena Eye on Eluru Mayor Seat: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏలూరు రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠం కోసం అధికార కూటమిలోని జనసేన, తెలుగుదేశం పార్టీల మధ్య పోటీ నెలకొంది. మేయర్ పదవి తమకే దక్కాలంటూ ఇరు పార్టీల నేతలు ప్రయత్నాలు చేస్తుండటంతో.. ఏలూరు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. జనసేనకు ఏలూరు మేయర్ కేటాయిస్తారనే ఊహాగానాలతో.. రంగంలో దిగిన టీడీపీ నేతలు తమ… -
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
Off The Record: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గోపీల గురించిన చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళకంటే… గాలి వాటానికి తగ్గట్టు…. గోడ మీద పిల్లిలా ఉంటూ పార్టీలు మారే నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ఎన్నికలకు ముందు…. ఆ తర్వాత ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు… రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉంటున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోందని, వీళ్ళకు తమ పొలిటికల్ అవసరాలు తప్ప ఇంకేం పట్టవంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే… -
OTR: టీడీపీ-జనసేనలో మేయర్ సీటు పంచాయితీ? ఏలూరులో హాట్ పాలిటిక్స్
ఆ మేయర్ సీటు కూటమిలో కోల్డ్వార్ని పెంచుతోందా? ఈసారి తగ్గేదే లే అని జనసేన తొడగొడుతుంటే... పదవి ఏదైనా సరే... ప్రయారిటీ మాదేనని టీడీపీ లీడర్స్ అంటున్నారా? ఆ మేయర్ సీటుకు పోటీ అంటే... కనీసం పది కోట్ల రూపాయలు ఖర్చవుతుందన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? ఎమ్మెల్యే ఎన్నిక కంటే ఎక్కువ హంగామా జరుగుతోంది ఎక్కడ? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి?
తాజావార్తలు
-
Tilak Varma: మాకు ఏదీ కలిసి రాలేదు.. ఆ ఇద్దరే మమ్మల్ని ముంచారు.. మనోళ్లు కూడా..!
-
Women’s Reservation Bill 2026: మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోడీ సర్కార్ కీలక నిర్ణయం?.. నేడు కేంద్ర కేబినెట్ భేటీ
-
India A vs Sri Lanka A: చేతులెత్తేసిన బౌలర్లు.. భారత్ ఘోర పరాజయం.. ఫైనల్కు దూసుకెళ్లిన శ్రీలంక
-
Sri Lanka Captain: వారి వల్లే విజయం సాధ్యమైంది.. శ్రీలంక కెప్టెన్ కీలక వ్యాఖ్యలు..!
-
Hisense Smart TV: భారత్లోకి 55, 65 ఇంచెస్ కొత్త 4K MiniLED టీవీలు.. 120Hz మోడ్, Dolby Atmos ఫీచర్లు.. ధర ఎంతంటే?
ట్రెండింగ్
-
IND vs NZ 2nd Test: అరంగేట్రంలోనే వికెట్ తీసిన గుర్నూర్.. లాథమ్ హాఫ్ సెంచరీతో దూకుడుగా..!
-
Viral Video: కదులుతున్న రైలులో దీపం వెలిగించి పూజలు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ సీరియస్..
-
కేవలం రూ.9,999కే HMD Rise.. 6.51 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీ, 13MP డ్యూయల్ కెమెరా..
-
కశ్మీర్ టు కన్యాకుమారి.. 4,023 కి.మీ దూసుకెళ్లిన Bajaj Wego ఎలక్ట్రిక్ ఆటో..! సరికొత్త రికార్డ్స్ సొంతం..
-
Maruti Suzuki Car Price Hike: మరోసారి కార్ల ధరల పెంపు.. ఏ మోడల్పై ఎంత పెరిగిందంటే?