Home
Eluru News
Eluru News News
-
OTR: మాగంటి బాబును పక్కన పెట్టిన టీడీపీ పెద్దలు.! మాగంటి రాజకీయానికి బ్రేక్ పడినట్టేనా?
సీనియర్ లీడర్, గతంలో కీలక పదవులు నిర్వహించిన ఆయన్ని టీడీపీ అధిష్టానం పొమ్మనలేక పొగ పెడుతోందా? తనను తాను గట్టిగా ప్రొజెక్ట్ చేసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నా… అంత లేదమ్మా అంటూ పార్టీ పెద్దలు చెప్పకనే చెబుతున్నారా? కూరలో కరివేపాకులా వాడేస్తారా అంటూ… ఏ నాయకుడి అనుచరగణం తెగ ఫీలైపోతోంది? ఆయన విషయంలో అసలేం జరుగుతోంది? మాగంటి వెంకటేశ్వరరావు అలియాస్ బాబు.. పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో తమదైన ముద్రవేసిన మాగంటి కుటుంబ వారసత్వ రాజకీయాల్లో భాగంగా కీలక పదవుల్లో… -
Water Pollution: పాత వాటర్ ట్యాంక్‌తో వ్యాధుల బారిన పడుతున్నాం.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మండవల్లి గ్రామస్థుల విజ్ఞప్తి..
ఏళ్ల తరబడి తాగునీటి సమస్యతో తీవ్ర అవస్థలు పడుతున్నామని, తమ గ్రామానికి తక్షణమే కొత్త వాటర్ ట్యాంక్ మంజూరు చేయాలని ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం, మండవల్లి గ్రామస్థులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు. ఊరిలో ఉన్న ఏకైక నీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరడంతో కలుషిత నీటిని తాగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని నీటి ట్యాంక్ నిర్మించి దాదాపు 45 ఏళ్లు దాటడంతో పూర్తిగా పాడైపోయిందని, పైకి… -
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
Off The Record: ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో గోపీల గురించిన చర్చ పెరిగిపోతోంది. ఇక్కడ ప్రజా సమస్యల గురించి పట్టించుకునే వాళ్ళకంటే… గాలి వాటానికి తగ్గట్టు…. గోడ మీద పిల్లిలా ఉంటూ పార్టీలు మారే నాయకుల సంఖ్యే ఎక్కువగా ఉంటోందట. ఎన్నికలకు ముందు…. ఆ తర్వాత ఇట్నుంచి అటు.. అట్నుంచి ఇటు… రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉంటున్న నాయకుల సంఖ్య పెరిగిపోతోందని, వీళ్ళకు తమ పొలిటికల్ అవసరాలు తప్ప ఇంకేం పట్టవంటూ బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. అయితే… -
Alla Nani No More: మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత..
Alla Nani No More: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విషాదం నెలకొంది.. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూశారు.. ఆయన పూర్తి పేరు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్.. అంతా ఆయన్ని ఆళ్ల నానిగానే పిలుస్తారు.. వయస్సు 57 ఏళ్లు.. 1969 డిసెంబర్ 30 ఏలూరులో జన్మించారు.. కాంగ్రెస్ పార్టీ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన.. ఏలూరు నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.. అయితే, ఈ రోజు విశాఖపట్నంలోని తన నివాసంలో గుండెపోటుతో… -
Big Scam: సహకార సొసైటీలో భారీ స్కాం.. ఎరువులు రైతులకు ఇస్తున్నట్లు నమ్మించి రూ.1.60 కోట్లు స్వాహా…
ఏలూరు జిల్లా టి.నర్సాపురం మండలం పరిధిలోని మక్కినవారిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (సొసైటీ)లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. సొసైటీలో నిర్వహించిన ఎరువుల అమ్మకాల్లో ఏకంగా రూ.1.60 కోట్లకు పైగా నిధులు దారిమళ్లినట్లు వెల్లడవడంతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. రూ.లక్షల్లో సొసైటీ నిధులు గోల్మాల్ కావడంపై దిగ్భ్రాంతి చెందిన రైతులు, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సొసైటీ కార్యాలయం ఎదుట శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ విచారణ… -
Home Minister Anitha: ‘మావిగన్’ పేరు ఎత్తితే జనం నవ్వుకుంటున్నారు.. అనిత సెటైర్లు
Home Minister Anitha: మరోసారి ప్రతిపక్షంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు హోం మంత్రి వంగలపూడి అనిత.. “మావిగన్ పేరు ఎత్తితేనే ప్రజలు నవ్వుకుంటున్నారు” అంటూ వైసీపీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి కార్యక్రమాల కంటే మాటలకే ప్రాధాన్యత ఇచ్చారని ఆమె విమర్శించారు. వైసీపీ పాలనలో కనీసం ఒక ఫైర్ ఇంజన్ కూడా కొనుగోలు చేయలేదని ఆమె ఆరోపించారు. ప్రజా భద్రత వంటి ముఖ్య అంశాలను నిర్లక్ష్యం చేశారని పేర్కొన్నారు. తప్పు చేసిన వారిపై చట్ట… -
Eluru : ఏలూరులో దీపావళి టపాసుల అమ్మకాలపై వర్షం ఎఫెక్ట్..!
తాజావార్తలు
-
Ranbir Kapoor: యాక్టింగ్‌కి రణ్‌బీర్ కపూర్ గుడ్‌బై? మరో పదేళ్లే అంటూ షాకింగ్ కామెంట్స్!
-
Senior Stars : బాలీవుడ్ భామలతో చిందేయాల్సిందే అంటున్న సీనియర్ హీరోలు
-
PM Modi: ఈసారీ వాళ్ల మధ్యే నా దీపావళి.. ప్రధాని మోడీ కీలక ప్రకటన!
-
Kamal Haasan : 23 ఏళ్ళకూ అదే పాట పాడుతున్న కమల్ హాసన్
-
Rakul : రకుల్’ను కాపాడిన రామాయణ
ట్రెండింగ్
-
Indian Pacers Dominance: భారత పేసర్ల దెబ్బకు విలవిల.. 25 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు మూటగట్టుకున్న న్యూజిలాండ్..!
-
Virat Kohli Record: చేసింది ఏడు పరుగులే.. అయినా పాంటింగ్ ఆల్‌టైమ్ రికార్డు బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ..!
-
Surekha Vani: వైరల్ వీడియోపై రిప్లై.. అకౌంట్ హ్యాక్ అయిందంటూ..!
-
IND vs NZ 2nd ODI: 134 పరుగులకే న్యూజిలాండ్ ఆలౌట్.. 4 వికెట్లతో అదరగొట్టిన గర్నూర్ బ్రార్..!
-
స్పోర్టీ లుక్, 420cc ట్విన్ సిలిండర్ ఇంజిన్‌తో BMW నుంచి కొత్త F 450 GS Sport బైక్ లాంచ్..!