బిలియనీర్, టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనం సృష్టించారు. అదే XChat! ఈ కొత్త మెసేజింగ్ యాప్ వాట్సాప్, టెలిగ్రామ్‌లకు గట్టి పోటీ ఇవ్వబోతోందని టాక్ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే వాటన్నిటినీ మించి ఈ యాప్ లో ఫీచర్స్ ఉండబోతున్నాయనే టాక్ వినిపిస్తోంది. అసలు ఈ యాప్‌ని ఎందుకు తీసుకొస్తున్నారు? దీని స్పెషల్ ఫీచర్స్ ఏంటి? భవిష్యత్తులో ఇది ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? ఎలాన్ మస్క్ ఎప్పుడూ కొత్త ఆలోచనలతో, భవిష్యత్ టెక్నాలజీని రూపొందించే…
వాట్సాప్ దాదాపు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తున్న వారందరు ఉపయోగిస్తుంటారు. వాట్సాప్ కు పోటీగా మరో మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. మెసేజింగ్ వరల్డ్ లోకి న్యూ గేమర్ ఎంట్రీ ఇచ్చాడు. అతని పేరు XChat. ఇది ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ సర్వీస్. XChat ను టెస్లా CEO ఎలోన్ మస్క్ ప్రారంభించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం ఇందులో అనేక ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. దీనిని యూజ్ చేసేందుకు మొబైల్ నంబర్‌ను లింక్ చేయవలసిన అవసరం ఉండదు. Also…